‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో రాకేష్ వర్రే హీరోగా నటించిన మూవీ ‘జితేందర్ రెడ్డి’. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. నవంబర్ 08న రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ షేర్ చేశారు. ముదుగంటి క్రియేషన్స్ పతాకంపై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.