SRPT: తుంగతుర్తి నియోజకవర్గంలో ఆదివారం ఎమ్మెల్యే సామేలు పర్యటించనున్నారు. జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని, తుంగతుర్తి మండల కేంద్రంలో, నాగారం మండలం ఫణిగిరి, తిరుమలగిరి మండలం అనంతారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు.