ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన నూతన ప్రభుత్వంలో 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రి వర్గంలో ముగ్గురి మహిళలకు చోటు దక్కింది.
ఈ రోజు(2024 June 12th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మళయాళీ బొద్దుగుమ్మ నిత్యా మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ మధ్య కాస్త గ్యాప్ ఇచ్చిన నిత్య.. ఇప్పుడు టాలీవుడ్లో యంగ్ హీరో సినిమాలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఎవరా హీరో?
అరటి పండు.. అందరికీ లభించే ఆరోగ్యకరమైన పండు. దీనిని తింటే బరువు పెరుగుతాం అని కొందరు అంటుంటే.. లేదు.. అరటి పండు తిని బరువు తగ్గవచ్చు అని మరి కొందరు వాదిస్తూ ఉంటారు. రెండింటిలో ఏది నిజం? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
ఈరోజుల్లో చాలా మందికి చిన్న, పెద్ద అనే వయసు తేడా లేకుండా,.. తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. అయితే... ఆ సమస్య నుంచి బయటడపాలంటే... కలర్ వేయడం కాకుండా.. కొన్ని సహజ చిట్కాలు కూడా పాటించాలి. అవేంటో తెలుసుకుందాం..
బరువు తగ్గేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో రోటీ తినడం కూడా ఒకటి. కానీ.. ఏ రోటీ తింటే బరువు తగ్గుతారో తెలుసుకోవడం కూడా ముఖ్యం.
వేసవిలో ఏసీలో విశ్రాంతి తీసుకోవడమే కాకుండా అదనపు కరెంటు బిల్లుల ఆందోళన నుంచి బయటపడేందుకు మార్గం ఉందా? అంటే.. కచ్చితంగా ఉంది. ఏసీ వాడినా కరెంటు బిల్లు తక్కువ రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..
కట్ చేసిన పుచ్చకాయను పొరపాటున కూడా ఫ్రిజ్ లో పెట్టకూడదని మీకు తెలుసా? ఇది 5 సిగరెట్ల కంటే ఎక్కువ హానికరం. కాకపోతే కట్ చేసిన పుచ్చకాయను రిఫ్రిజిరేటర్ లో ఎందుకు పెట్టకూడదో తెలుసుకుందాం.
వ్యాయామం చేయకపోతే, మీ శారీరక, మానసిక ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. కనీసం రోజులో 30 నిమిషాలు అయినా వ్యాయామం చేయకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో చూద్దాం..
యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు కమెడియన్ కొడుకును పెళ్లి చేసుకుంది. అయితే.. ఈ పెళ్లి సైలెంట్‌గానే జరిగింది. కానీ రిసెప్షన్ మాత్రం గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ అర్జున్ కూతురు ఎవరిని పెళ్లి చేసుకుంది.