బిగ్ బాస్-7 హౌస్‌లోకి శృంగార తార షకీలా కంటెస్టెంట్‌గా వస్తోందని తెలిసింది. షకీలా రాకతో హౌస్‌లో ఇక రచ్చ రచ్చ జరిగే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.
అమృత.. ప్రణయ్‌ని ఇప్పుడిప్పుడే మరచిపోతున్నట్టు అనిపిస్తోంది. ఇటీవల ఫ్యాషన్ గురించి ఎక్కువగా ఫోకస్ చేయడం.. రీల్స్ చేయడంతో అలా అనిపిస్తోంది. దాంతోపాటు హీరో కార్తికేయతో కలిసి అమృత ప్రణయ్ స్టెప్పులేశారు.
ఓనమ్ పండగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్లకు సెలవు ఇచ్చారా..? ఇదే అంశం గూగుల్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఓనమ్ సందర్భంగా పాఠశాలలకు సెలవు లేదని విద్యాశాఖ వర్గాలు స్పష్టంచేశాయి.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వరాలు ప్రకటించారు. వారు పదో తరగతి.. ఆ పై చదివితే చాలు నగదు సాయం చేస్తామని తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా, రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. వచ్చేనెలలో ఆయన బర్త్ డే జరగనుంది. సో.. అందుకోసం పవన్ పేరుతో జోరుగా ట్విట్లు చేస్తున్నారు.
జనగామ బీఆర్ఎస్ టికెట్ సెగలు రేపుతోంది. ముత్తిరెడ్డి తనకే కావాలని అంటుండగా.. పళ్లా, పోచంపల్లి తెరమీదకు వచ్చారు. వారిద్దరూ స్థానికులు కాదని.. తనకే టికెట్ ఇవ్వాలని మండల శ్రీరాములు అంటున్నారు.
టీటీడీ- అటవీశాఖ ఆపరేషన్ చిరుత కార్యక్రమం ముగిసింది. నిన్న రాత్రి నాలుగో చిరుత బోనులో చిక్కింది. కానీ ఏ చిరుత చిన్నారి లక్షితపై దాడి చేసిందనే అంశం మరికొన్ని రోజుల్లో తేలనుంది.
ప్రపంచ అథ్లెటిక్ పోటీల్లో భారత జావెలిన్ క్రీడాకారుడు నీరజ్ చోప్రా సత్తా చాటాడు. స్వర్ణ పతకం సాధించి భారత కీర్తిని మరింత ఉన్నత స్థితికి తీసుకొచ్చాడు. అతన్ని యావత్ భారతం అభినందలతో ముంచెత్తుతోంది.
ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోగలరు.
శ్రీలంక క్రికెటర్ హసరంగ తన చెల్లి పెళ్లి అప్పగింతల సమయంలో చాలా ఎమోషనల్ అయ్యాడు.