SKLM: బూర్జ మండలం కంట్లాం పంచాయతీలో ఉన్న శ్మశాన వాటిక వ్యర్థాలతో, పనికిరాని మొక్కలతో రహదారి మొత్తం మూసుకుపోయిందని స్థానిక టీడీపీ నాయకుడు మల్లేశ్ తెలిపారు. ఈ క్రమంలో పల్లె పండగ పంచాయతీ వారోత్సవాలలో భాగంగా ఉపాధి నిధులతో ఈ రహదారి నిర్మాణానికి ఆదివారం శ్రీకారం చుట్టామన్నారు.