KDP: విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి పులివెందుల పట్టణానికి చెందిన ఒంటెద్దు మల్లికార్జున రెడ్డి 50,000 రూపాయలు,ఒంటెద్దు చంద్రశేఖర్ రెడ్డి గారు 50,116 రూపాయల విరాళం చెక్కును పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డికి ఆదివారం రోజున అందజేశారు. బాధితులను ఆదుకునేందుకు తమ వంతు బాధ్యతగా ఈవిరాళాన్ని అందించామన్నారు.