SKLM: పోలాకి మండలం పిరువాడ పంచాయతీలో మినీ గోకులం నిర్మాణానికి శంకుస్థాపన ఆదివారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ సింహాచలం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులను ఆదుకునే విధంగా 90% రాయితీతో ఈ మినీ గోకులం నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం హయాంలో అభివృద్ధి చెందుతుందన్నారు.