నంద్యాల: నందికొట్కూరు మున్సిపాలిటీ నందికొట్కూరు మున్సిపాలిటీ పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన మంచినీటిని అందించాలని ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు శుక్రవారం ఇంజనీరింగ్ సెక్షన్ మనోజ్ కుమార్ రెడ్డి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. అంటు వ్యాధులు ప్రబలుతాయని ప్రజలు అనారోగ్యకి గురికాకముందే మున్సిపల్ అధికారులు తక్షణమే పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన మంచినీటిని అందన్నారు.