ELR: తేమ శాతం నిబంధనలు సడలించి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు కృష్ణారావు, కౌలు రైతుల సంఘం జిల్లా కో కన్వీనర్ వెజ్జు శ్రీరామచంద్రమూర్తి కోరారు. బుధవారం కైకరంలో రైతు భరోసా కేంద్రంలో జరిగిన పొలం తెలుస్తోంది కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారికి రైతు సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు.