NLR: తెల్లరేషన్ కార్డుదారులకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటరణమ తెలిపారు. క్రియాశీల ఎల్పీజీ కనెక్షన్, ఆధార్ నంబర్, బియ్యం కార్డు, ఇతర శాఖ డేటాబేస్‌తో సరిపోలిన వారు అర్హలున్నారు.