SKLM: రేషన్ కార్డులు బైఫరికేషన్ లబ్ధిదారులకు డీలర్లు ఇబ్బందులు లేకుండా సక్రమంగా అమలు చేయాలని జిల్లా డీలర్ల సంఘం అధ్యక్షులు ఆరంగి రామారావు ఆధ్వర్యంలో నాయకులు టెక్కలి జాయింట్ కలెక్టర్ ఫర్మాన అహ్మద్ ఖాన్ను శనివారం కలసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర డీలర్లసంఘం అధ్యక్షులు మాధవరావు ఆదేశాలు మేరకు కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రతి రేషన్ డిపోకు600కార్డులు ఉండేలా చూడాలన్నారు.