NLR: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ వచ్చే నెల 3వ తేదీన జిల్లాకు రానున్నారని ఎమ్మార్పీస్ జిల్లా అధ్యక్షుడు ఉదయకృష్ణమాదిగ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలిపారు.