సత్యసాయి: చెన్నేకొత్త పల్లి మండల పరిషత్ కార్యాలయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత శుక్రవారం భూ సమస్యల పై ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలో భూముల సమస్యలు ఉన్న వారు అర్జీలు సమర్పించి పరిష్కరించుకోవాలని తెలిపారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.