చిత్తూరు: నగరంలోని కొండరెడ్డి పల్లిలోని ఓ స్టోర్ నందు గడువు ముగిసిన వస్తువులు విక్రయిస్తున్నట్లు బాధితుడు తెలిపాడు. బాధితుడు వివరాల ప్రకారం.. ఓ స్టోర్స్ నందు హార్లిక్స్ కొని వినియోగించి ఆనారోగ్యం పాలయ్యానని అన్నారు. అనంతరం ఆ హర్లిక్స్ను పరిశీలించగా.. గడువు ముగిసింది కావడంతో అనారోగ్యం పాలయ్యానని వాపోయారు. అధికారులు చర్యలు చేపట్టాలని కోరాడు.