కడప: మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌ను హైదరాబాదులో వారి స్వగృహంలో ఆర్యవైశ్య సభ అధ్యక్షులు సూరిశెట్టి ప్రసాద్, డివి సునీల్ మర్యాద పూర్వకంగా కలిసి మైదుకూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దసరా ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.