• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

AP Assembly: శాసనసభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

February 6, 2024 / 12:23 PM IST

Ap Assembly: ఏపీ అసెంబ్లీ వద్ద టెన్షన్ టెన్షన్

ఏపీ అసెంబ్లీ ముందు సర్పంచుల ఆందోళన, లోపల టీడీపీ ఎమ్మెల్యేల నిరసనతో ఒక్కసారిగా అసెంబ్లీ హీటెక్కింది. సర్పంచులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఉద్రిక్తతగా మారింది. ప్రస్తుతం ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

February 6, 2024 / 10:59 AM IST

Ap HighCourt: జగన్ సర్కార్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

పోలీసులు అరెస్ట్ చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితేంటని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

February 5, 2024 / 01:37 PM IST

AP Assembly: అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగం మొదలైన కాసేపటికే టీడీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఈ అబద్దాలను వినలేమంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేసుకుంటూ బయటకు వచ్చారు.

February 5, 2024 / 12:12 PM IST

Andhrapradesh: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఎన్నికలకు ముందు జరిగే చిట్ట చివరి సమావేశాలు కావడంతో టీడీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగంపై అభ్యంతరాలు తెలిపే అవకాశముంది. మరో వైపు ఈ సమావేశాల్లో ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది.

February 5, 2024 / 10:21 AM IST

Rahul Gandhi: షర్మిల, సునీతలకు రాహుల్ మద్దతు

షర్మిలకు వ్యతిరేకంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో అభ్యంతర కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయం కాంగ్రెస్ అధిస్టానం వరకు చేరింది. దీంతో రాహుల్ గాంధీ మద్దతు ఇస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

February 4, 2024 / 04:25 PM IST

Anam Vivekananda Reddy: రూ. లక్ష జగన్ లక్కీ నంబర్

సాక్షి టీవీ తనది కాదని సీఎం జగన్ నాటకాలు ఆడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. సాక్షి సంగతo తనకు తెలియదన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.

January 30, 2024 / 12:51 PM IST

Rambabu Vs Nagabau: అంబటి రాంబాబు, నాగబాబుల సోషల్ మీడియా వార్

అంబటి రాంబాబు, నాగబాబు ఇద్దరు సోషల్ మీడియా వేదికగా ఫైట్ చేసుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు స్ట్రాంగ్ కౌంటర్లు వేసుకుంటున్నారు.

January 29, 2024 / 04:06 PM IST

Andhra Pradesh: ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో ఏపీ సర్కార్‌కి షాక్

ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.

January 29, 2024 / 02:46 PM IST

YS Sharmila: జగనన్న అంటే నాకు ఇష్టం.. కానీ!

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల్లో శరవేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఓ రిపోర్టర్ జగన్ గురించి షర్మిలను ప్రశ్నించగా.. ఆమె మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

January 29, 2024 / 01:45 PM IST

YS Sharmila: షర్మిలతో వివేకా కుమార్తె సునీత భేటీ

మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలతో భేటీ అయ్యారు. ఆమె కాంగ్రెస్‌లో చేరతారని జోరుగా ప్రచారం సాగుతుంది.

January 29, 2024 / 09:51 AM IST

Chandrababu: అబద్ధాలతో అధికారంలోకి రావాలని జగన్ ఆరాటం

వైసీపీ పాలనలో ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని నెల్లూరులో జరిగిన రా.. కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు ఆరోపించారు. అబద్ధాలతో ప్రజలను నమ్మించి మరోసారి అధికారంలోకి రావాలని సీఎం జగన్ ఆరాట పడుతున్నారని చంద్రబాబు విమర్శించారు.

January 28, 2024 / 03:05 PM IST

Galla Jayadev: రాజకీయాలకు గుడ్ బై!

టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇకనుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లో కొనసాగనని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు గల్లా చెప్పారు.

January 28, 2024 / 12:41 PM IST

Chandrababu: కురుక్షేత్ర సమరంలో గెలుపు టీడీపీ-జనసేనదే!

పీలేరులో టీడీపీ రా.. కదలిరా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజాకోర్టులో వైసీపీని శిక్షించే సమయం దగ్గరపడిందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే జగన్ ప్రజల్లోకి వస్తారని విమర్శించారు.

January 27, 2024 / 02:51 PM IST

YS Sharmila: అంబటి డ్యాన్స్‌లపై షర్మిల సెటైర్

ప్రాజెక్ట్ పనులు వదిలేసి సంక్రాంతి పండుగకి డ్యాన్స్‌లు చేస్తున్నారంటూ నీటిపారుదల మంత్రి అంబటి రాంబాబుపై ఏపీసీసీ వైఎస్ షర్మిల విమర్శించారు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు.

January 27, 2024 / 01:53 PM IST