ప్రతిపక్షాలపై అక్రమ కేసులు నమోదు చేయడంపై ఉన్న శ్రద్ధ విద్యార్థులను కాపాడడంపై లేదా?’ అని నిలదీశారు. తమ పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్న తెలుగు వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందని గుర్తు చేశారు. తెలుగు విద్యార్థుల సమస్యలు పట్టవా? అని ప్రశ్నించారు.
ఏపి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తునే ఉన్నాయి. కానీ దానికి సరైన సమయం రావాలి. ఇప్పుడా సమయం రానే వచ్చిందంటున్నారు. ప్రస్తుతం జగన్ బయోపిక్‌కు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. అయితే జగన్‌గా ఎవరు నటించబోతున్నారనేది? ఇంట్రెస్టింగ్‌గా మారింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఇద్దరు హీరోలు రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.
ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల విజయవాడలో రిజల్ట్స్ విడుదల చేసిన మంత్రి బొత్స ప్రథమ స్థానంలో పార్వతీపురం జిల్లా- 87.4 శాతం చివరి స్థానంలో నంద్యాల జిల్లా 72.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి బాలుర మొత్తం ఉత్తీర్ణత శాతం 69.27 శాతంగా ఉంది. బాలికల మొత్తం పాస్ పర్సంటేజ్ శాతం 75.38
ఉపాధ్యాయులతో భేటీ సందర్భంగా పలు విషయాలపై బొత్స సత్యనారాయణ చర్చించారు. విద్యార్థులకు ఒకేసారి కిట్ల పంపిణీ, జూన్ నెలాఖరు వరకే యాప్ లో హాజరు నమోదు, బదిలీల గురించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
గోనె ప్రకాశ్ రావు చేసిన ఆరోపణలపై బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించారు. ఆయన చేత కావాలనే మాట్లాడిస్తున్నారని పేర్కొన్నారు. భావోద్వేగానికి గురై.. కంటతడి పెట్టారు.
ఏపీలో అనుమతి లేకుండా కళాశాలలను వేరే ప్రాంతానికి మార్చుతున్న ప్రైవేటు యాజమాన్యంపై ఇంటర్ బోర్డు సీరియస్ అయ్యింది. ఇకపై అనుమతులు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధించనుంది.
తిరుమల క్షేత్రానికి సంబంధించిన భూములు, బంగారం, ఇతర ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని స్పష్టం చేశారు. ఇదే అంశంపై టీటీడీ ధర్మకర్తల మండలి, హిందూ ధార్మిక సంస్థలు, భక్తుల అభిప్రాయాలను సేకరిస్తాం.
వైఎస్సార్ సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో ఈ కేసు అనూహ్య మలుపు తిరిగింది. తనను అరెస్ట్ చేస్తారనే భయంతో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకోవడంతో ఈ కేసు తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది.