Minister Botsa : వైసీపీ ఎమ్మేల్యులు చాలా మంది టచ్ లో ఉన్నారంటూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇటీవల కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా... ఆ కామెంట్స్ కి తాజాగా వైసీపీ కౌంటర్లు వేయడం మొదలుపెట్టింది.
Hindu Communities : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. పీఠాధిపతులు సైతం ఆయన వ్యవహరించిన తీరుపై సీరియస్ అవుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ సీతారాముల వివాహ మహోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున సీఎం జగన్ దంపతులు హాజరు కావాల్సి ఉంది.
YuvaGalam Padayatra: పాదయాత్రలో కళాకారులతో మాట్లాడుతున్న లోకేశ్ (Nara Lokesh) YuvaGalam Padayatra: 800 కిలోమీటర్ల మైలురాయి దాటిన యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ YuvaGalam Padayatra: అల్లుడు లోకేశ్ తో కలిసి సై అంటున్న మామ బాలకృష్ణ (Balakrishna) YuvaGalam Padayatra: అల్లుడు లోకేశ్ పాదయాత్రలో సందడి చేసిన బాలకృష్ణ YuvaGalam Padayatra: పాదయాత్రలో పాల్గొన్న బాలకృష్ణను సన్మానిస్తున్న నాయకులు, అభిమానులు ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎవరూ నమ్మడం లేదని, చంద్రబాబుతో ఆయనకు కలవాలని ఉంటే ఎవరూ ఆపలేరని మంత్రి ఆర్కో రోజా అన్నారు.
Vidadala Rajini : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై మంత్రి విడదల రజినీ అభిమానం చాటుకున్నారు. ఆయన గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన ఆమె... స్టేజీ పైనే కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో సీఎం జగన్ ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని ప్రారంభించారు.
మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు బీజేపీలో చేరనున్నారు.
చెత్తపై కూడా పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితి ఒక్క ఏపీలోనే ఉంది. మళ్లీ సైకో పాలన వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరో చోటికి వెళ్లాల్సి వస్తుంది.
రైల్వేలోని ఆయా విభాగాల మధ్య సమన్వయం లేక ఈ సమస్య ఏర్పడిందని తెలుస్తున్నది. కాగా రైల్వే ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మె చేపట్టడడంతో ఈ పరిణామం ఎదురైందని సమాచారం. ఏది ఏమైనా ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం.. అంతర్వేదిలో రథం దగ్ధం ఇలా సీఎం జగన్ తర్వాత అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. జగన్ అధికారంలో ఉన్న 4 సంవత్సరాల్లో 280కి పైగా ఆలయాలపై దాడులు జరిగాయి.
వరంగల్ నిట్ లో పవన్ ప్రసంగిస్తున్న సమయంలో భద్రతా వైఫల్యం కనిపించింది. అభిమానులు సభా వేదిక వద్దకు దూసుకు వచ్చే ప్రయత్నం చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారుల బదలీ చోటు చేసుకున్నది. ఎనిమిది జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో(Markapuram) కొత్తగా ఓ హోటల్ ప్రారంభించారు. అయితే మొదటి రోజు కావడంతో అదిరిపోయే ఆఫర్ ప్రకటించి భోజన ప్రియులను టెంప్ట్ చేశారు. ఒక్క రూపాయి నోట్ ఉంటే చాలు చికెన్ బిర్యానీ (ChickenBiryani)పార్శిల్ తీసుకెళ్లొచ్చని ప్రకటించారు. అంతే ఇక రూపాయి నోట్ ఇచ్చి బిర్యానీ తీసుకెళ్లేందుకు మాసం ప్రియులు ఉదయం నుంచే హోటల్ ముందే క్యూ కట్టారు.
మంచు మనోజ్ తన నోటి దురుసును ప్రదర్శించారు. మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డారు.
ఏపీ (AP) ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్లుకు సంబంధించి జగన్ సర్కార్ (Jagan Sarkar) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ వాహనాలకు కొత్త సిరీస్ తో నెంబర్లు కేటాయించనున్నారు. అందుకోసం మోటార్ వాహనాల చట్టంలో సవరణ తీసుకురానున్నారు. ఆ మేరకు రాష్ట్ర రవాణ శాఖ (Department of Transport) నోటిఫికేషన్ జారీ చేసింది.
వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో గెలుపు ఎవరితో చెబుతున్న డాక్టర్ సీఎల్ వెంకటరావు.