కోనసీమ: జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలలు గురువారం యధావిధిగా పనిచేస్తాయని డీఈవో షేక్ సలీం భాషా బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప విద్యా శాఖ అధికారులు, ఎంఈవోలు, హెచ్ఎంలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. పదవ తరగతి చదివే విద్యార్దులు 100 రోజుల యాక్షన్ ప్లాన్ మీద దృష్టి పెట్టాలన్నారు.