KRNL: చట్టం ముందు అందరూ సమానులేననే అంశంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల కొన్ని ఘటనల్లో నిందితులను పోలీసులు రోడ్లపై నడిపించుకుంటూ తీసుకెళ్లడం విమర్శలకు దారి తీసింది. తప్పులు చేయొద్దనే సందేశం కోసమేనని పోలీసులు చెబుతున్నా, పోలీసుల తప్పులకు రాజీ, వీఆర్ లేదా సస్పెన్షన్ సరిపోతుందా అని ప్రజలు ఆదివారం ప్రశ్నిస్తున్నారు.