NDL: బనగానపల్లె మండలం యాగంటిలో శైవ క్షేత్రమైన ఉమామహేశ్వర స్వామి అమ్మవారికి భాద్రపద మాస అష్టమి సందర్భంగా సోమవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చనలు అభిషేకాలు రుద్రాభిషేకం పంచామృతాభిషేకం మహా మంగళహారతి వారిని ఆరాధించారు.ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.