SKLM: డా.బిఅర్ అంబేద్కర్ గురుకులలో విద్యాసంవత్సరం చివరలో ఇచ్చినటువంటి డిప్యూటీషన్స్ తక్షణమే రద్దు చేయాలి అని దళిత సంఘాల జెఎసి నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం శ్రీకాకుళంలో గల జిల్లా సమన్వయ కర్త కార్యాలయంలో అంబేద్కర్ గురుకులాల జాయింట్ సెక్రటరీ మురళి కుమార్ని కలిసి వినతి పత్రం అందజేశారు.