E.G: కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా విని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. హెల్త్ పింఛన్లు, రెవెన్యూ సమస్యలు, బరియల్ గ్రౌండ్‌కు ఫెన్సింగ్ ఏర్పాటు, పొలం పాస్‌బుక్‌లు, ఇంటి స్థలాలు, రేషన్ కార్డులపై 17 అర్జీలు వచ్చాయన్నారు.