PPM: జిల్లాలో ఉన్న ప్రతీ బస్సులోనూ ప్రాథమిక చికిత్స కిట్లు ఉన్నాయని, అయితే మందుల గడువు తేదీ ముగియడంతో వాటిని తీసివేయడం జరిగిందని డపిటీఓ డి.వెంకటేశ్వరరావు తెలిపారు.త్వరలోనే మళ్లీ కొత్త కిట్లను బస్సులో ఏర్పాటు చేస్తామని చెప్పారు.జిల్లా పరిధిలో ఉన్న సాలూరు,పాలకొండ,పార్వతీపురం డిపో బస్సులలో కిట్లను పరిశీలించి, యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకుంటామన్నారు.