ప్రకాశం: 65 రోజులపాటు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పెద్ద ఎత్తున ఉద్యమ పోరాట ఫలితంగా ఇవాళ జిల్లా కల సహకారం కాబోతుంది. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా సాధన సమితి కన్వీనర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్కాపురం జిల్లా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.