ELR: జిల్లాలో భూసేకరణ పనులకు సంబంధిత ఆర్డీవోలు ఎప్పటికప్పుడు తహశీల్దార్లతో సమీక్షించి భూసేకరణ వేగవంతం అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం జాతీయ రహదారులు, పరిశ్రమలు, ఫిషింగ్ ఔట్లెట్స్ ఏర్పాటు భూసేకరణ అంశాలపై ఆర్డీవోలు, తహశీల్దార్లు, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
Tags :