CTR: ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు స్వీకరించి కుప్పానికి వచ్చిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను పట్టణంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ ఆవరణలో టీడీపీ శ్రేణులు శాలువలు కప్పి పూలమాలతో సన్మానించారు. అమ్మవారికి కంచర్ల శ్రీకాంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ టీడీపీ అధ్యక్షుడు రాజ్ కుమార్, కౌన్సిలర్లు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.