VSP: బ్రహ్మపూర్ నుండి కేరళ రాష్ట్రానికి క్రికెట్ బ్యాట్లలో తరలిస్తున్న 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అర్పీఫ్ సీపీడీస్ ఏఎస్ఐ కే.ఉమామహేశ్వరరావు బుధవారం తెలిపారు. సుమారు రూ.3.60 లక్షల విలువ ఉంటుందన్నారు. రైళ్లలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలను అనుమానాస్పదంగా తనిఖీచేయగా పట్టుబడినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.