NDL: ప్రముఖ పుణ్యక్షేత్ర మైన శ్రీ అహోబిలం లక్ష్మీనరసింహస్వామి పవిత్ర ఉత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే గంగుల బిజయేంద్ర రెడ్డి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసే తీర్థప్రసాదాలు అందజేశారు.