AKP: సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో అచ్యుతాపురంలో పలు కంపెనీలను పారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ విజయ కృష్ణన్, ఎమ్మెల్యే విజయ్ కుమార్‌లు పాల్గొన్నారు. సీఎం ఏ.ఆర్.టీ.టైర్ కంపెనీ 3వ యూనిట్‌ను, లారస్ కంపెనీ 8వ యూనిట్‌ను ప్రారంభించారు.