KDP: కడపలోని అరవింద్ నగర్లో ఇవాళ సాయంత్రం హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆదివారం తెలిపారు. ఇందులో భాగంగా RSSకు చెందిన పలువురు వక్తలు, స్వామీజీలు హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.