కృష్ణ: గన్నవరం కూరగాయల మార్కెట్లో మంగళవారం కేజీల్లో ధరలు ఇలా ఉన్నాయి. టమాట రూ.19, వంగ కేజీ రూ.24/28, బెండ రూ.24, క్యారెట్ రూ.36, బీట్రూట్ రూ.27గా ఉన్నాయి. పచ్చిమిర్చి రూ.32, బీర రూ.28, కాకర రూ. 40 పలుకుతోంది. ఉల్లి రూ.25, బంగాళాదుంప రూ.23, కొత్తిమీర కట్ట రూ.5–10గా నమోదయ్యాయి. దొండ రూ. 46, క్యాబేజీ రూ. 23, కీరదోస రూ.33, క్యాప్సికం రూ. 63గా ఉన్నాయి.
Tags :