అన్నమయ్య: మదనపల్లె పట్టణం శివాజీ నగర్లో సోమవారం సాయంత్రం రెండు వర్గాల యువకుల మధ్య జరిగిన ఘర్షణలన జరిగింది. ఇందులో ఆనంద్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఘర్షణను ఆపడానికి ప్రయత్నించిన ఆనంద్పై యువకులు కర్రతో దాడి చేశారు. గాయపడిన ఆనంద్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.