KRNL: పగిడ్యాల మండలంలోని లక్ష్మాపురంలో జంగాల కాలనీలో మంచినీటితో ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు గ్రామ సర్పంచ్ సిరిగిరి సుజాతకు విన్నవించారు. ఆమె వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడారు. అనంతరం జేసీబీతో తవ్వించి నూతన పైపు లైన్ ఏర్పాటు చేశారు. దీంతో కాలనీవాసులు అభినందనలు తెలిపారు.