VSP: పరకామణి చోరీని చిన్న కేసు అని మాజీ సీఎం జగన్ (YS Jagan) వ్యాఖ్యానించడంపై సాధుపరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందువులంటే వైసీపీ నేతలకు అంత హీనంగా కనిపిస్తున్నారా..? అని ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.