VSP: దేశ ప్రగతిలో రక్షణ రంగ ఉద్యోగుల సేవలు అజరామరమని భీమిలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు నెయగాపుల జనార్దన్ రావు, ప్రముఖ గైనకాలజిస్ట్ బొత్స లక్ష్మీ కొండమ్మ అన్నారు. ఆదివారం శ్రీనివాస కళ్యాణ మండపంలో డాక్యార్డ్ ఉద్యోగుల కేటీబీ అసోసియేషన్ నిర్వహించిన వనసమారాధన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ నటులు సందడి చేశారు.