VZM: కలెక్టర్ మండల కేంద్రాల్లోని రైతు సేవ కేంద్రాల వద్ద రైతులకు యూరియా నిల్వలు, సరఫరా, వినియోగంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే యూరియా, డీఎపీ సరఫరాపై రైతు సేవ కేంద్రాల వారు రైతులకు యూరియా అందుబాటులో ఉన్నాయని, ఆందోళన చెందనవసరం లేదని తెలిపారు. వినియోగంపై సూచనలు చేస్తూ, నానో యూరియా వలన అధిక దిగుబడి వస్తుందని పేర్కొన్నారు.