ATP: పెద్దపప్పూరులోని శ్రీ అశ్వర్థ నారాయణస్వామి ఆలయంలో ఈ నెల 19న తలనీలాలు పోగు చేసుకునే హక్కుకు వేలంపాట నిర్వహిస్తున్నామని ఆలయ ఈఓ ఎం.వి. సుబ్రహ్మణ్యం ఆదివారం తెలిపారు. ఈవో మాట్లాడుతూ.. బహిరంగ వేలం పాటలో పాల్గొనేవారు రూ.50 వేలు, డిపాజిట్ చెల్లించి వేలంపాటలో పాల్గొనవచ్చు అన్నారు.