KNRL: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సోమవారం నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. ఈ సెలవుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తే పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దకడబూరు మండల MEO రామ్మూర్తి మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. నిబంధనల అతిక్రమిస్తే ప్రైవేట్ పాఠశాలల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.