SKLM: ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామంలో బుధవారం ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గూర్చి ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గాడు రామారావు, బెవర శ్రీను, బోను శ్రీను తదితరులు పాల్గొన్నారు.