CTR:పెరుగుతున్న టమాటా ధరలు రైతులలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. పుంగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం మొదటిరకం టమోటా కిలో రూ.31.40, రెండోరకం రూ.26, మూడో రకం రూ.22 పలికాయి. గత రెండు రోజులతో పోలిస్తే అన్ని గ్రేడుల టమోటా పై కిలో రూ.6 చొప్పున పెరిగాయి.
Tags :