KDP: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరమని DLPO విజయ భాస్కర్ అన్నారు. ఇవాళ ఉదయం సిద్ధవటం మండలం మాధవరం-1లో పర్యటించారు. స్వచ్ఛ శుక్రవారం డ్రైడే కార్యక్రమంలో భాగంగా గ్రామంలో తడి, పొడి చెత్త నిలువచేసే విధానం సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామ వీధుల్లో బ్లీచింగ్ పిచికారి చేయించారు. పంచాయతీ కార్యదర్శి చేపూరి లక్ష్మీ నరసయ్య పాల్గొన్నారు.