E.G: రాజమండ్రికి సమర్థవంతమైన నేతలు కావలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కోరారు. ఆదివారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. గత పుష్కరాలకు రాజమండ్రి పేరుకు సంబంధించి చారిత్రిక ఘట్టాలను, చారిత్రిక అంశాలను పరిగణలోకి తీసుకోకుండా అప్పటి సీఎం చంద్రబాబు అత్యుత్సాహంతో ఆర్ట్స్ కళాశాల వేదికగా రాజమహేంద్రవరంగా పేరు మార్చారన్నారు.