SS: చెన్నే కొత్తపల్లి, రామగిరి మండలాల కన్వీనర్లతో ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ బుధవారం సుపరిపాలన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు మండలాల్లో 90% కార్యక్రమం పూర్తైందని, మిగిలిన 10% త్వరలో పూర్తిచేయాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని అన్నారు..