NLR: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం ముత్తుకూరు మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు మండలంలోని జడ్పీ హైస్కూల్లో భవిత సెంటరు ప్రారంభిస్తారు. అనంతరం 10:30కు మనుబోలు మండలంలోని పీడూరు పంచాయతీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.