కృష్ణా: గుడివాడ ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ సర్వీస్‌లపై ప్రచార మాసోత్సవాలను ఘనంగా జరిగాయి. ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ సేవలపై పట్టణ వీధుల్లో ఆర్టీసీ ఉద్యోగులు ర్యాలీని నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ ర్యాలీని ఆర్టీసీ డిపో మేనేజర్ సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ ర్యాలీలో అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.