KRNL: ఎమ్మిగనూరు మండల రైతులకు 1100 బస్తాల యూరియా పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారి శివశంకర్ తెలిపారు. మండలంలో ఎరువుల వ్యాపారం చేసే డీలర్లు యూరియాకు లింకు పెట్టి ఇతర ఎరువులు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.