SKLM: రోజురోజుకు ప్రధాన రహదారులపై కుక్కలు బెడద పెరగడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రయాణం జరుగుతున్న సమయంలో రహదారికి అడ్డగా చేరిపోవడంతో వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయని ఈ మధ్యకాలంలో చాలామంది కాలు చేతులు విరిగాయని పలువురు ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.