GNTR: దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు మరింత భద్రతను చేకూరుస్తూ, పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో పాత బోగీల స్థానంలో అత్యాధునిక LHB కోచ్‌లను ఏర్పాటు చేస్తోంది. 2025, డిసెంబర్ 22 నుంచి కాచిగూడ-రేపల్లె-వికారాబాద్, సికింద్రాబాద్-రేపల్లె, మరియు సికింద్రాబాద్-మణుగూరు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈ కొత్త బోగీలతో నడవనున్నాయి.