ఇటీవలే ‘డ్యూడ్’ సినిమాతో హిట్ అందుకున్న హీరో ప్రదీప్ రంగనాథన్ మరో ప్రాజెక్టు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. తన స్వీయ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాను చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని AGS ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.